(తన ఆత్మయందే నిలకడ గలవాడు; ప్రసన్నుడైనవాడు)
స్థిరచిత్తః (స్థిరమైన మనస్సు కలవాడు)
స్వస్మిన్ తిష్టతి ఇతి స్వస్థః - సమాహిత చిత్తః -
(భగవంతునియందే - భగవంతుని ధ్యానమందే యుండువాడు)
(సమాహితమైన మనస్సు కలవాడు) (శాంత చిత్తుడు)
(ఆత్మ యందే నిష్టగలవాడు - స్వస్వరూపమందే - భగవంతుని రూపమందే ధ్యానము కలిగి యుండువాడు - చంచలమైన మ్నస్సు లేనివాడు)
పీడా రహితః - (ఏ విధమైన బాధ లేనివాడు)
సుఖే తిష్టతి (సుఖముగా నుండువాడు)
అప్రచ్యుత స్వరూపః, స్వప్రకాశజ్ఞాన రూపః -
(భగవంతుడు తన స్వరూపమునుండి దిగజారని రూపము కలవాడు - స్వయముగా ప్రకాశించు జ్ఞానమే రూపముగా గలవాడు)
(తన ఆత్మయందే ప్రియము కలిగియుండుటచేత ఆత్మ వ్యతిరిక్తమైన పుత్రులు మొదలగువారు, జననమరణములు మొదలగు సుఖ దుఃఖములలో సమానమైన మనస్సు గలవాడు).
(tana ātmayaṃdē nilakaḍa galavāḍu; prasannuḍainavāḍu)
sthiracittaḥ (sthiramaina manassu kalavāḍu)
svasmin tiṣṭati iti svasthaḥ - samāhita cittaḥ -
(bhagavaṃtuniyaṃdē - bhagavaṃtuni dhyānamaṃdē yuṃḍuvāḍu)
(samāhitamaina manassu kalavāḍu) (śāṃta cittuḍu)
(ātma yaṃdē niṣṭagalavāḍu - svasvarūpamaṃdē - bhagavaṃtuni rūpamaṃdē dhyānamu kaligi yuṃḍuvāḍu - caṃcalamaina mnassu lēnivāḍu)
pīḍā rahitaḥ - (ē vidhamaina bādha lēnivāḍu)
sukhē tiṣṭati (sukhamugā nuṃḍuvāḍu)
apracyuta svarūpaḥ, svaprakāśajñāna rūpaḥ -
(bhagavaṃtuḍu tana svarūpamunuṃḍi digajārani rūpamu kalavāḍu - svayamugā prakāśiṃcu jñānamē rūpamugā galavāḍu)
(tana ātmayaṃdē priyamu kaligiyuṃḍuṭacēta ātma vyatiriktamaina putrulu modalaguvāru, jananamaraṇamulu modalagu sukha duḥkhamulalō samānamaina manassu galavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.