(జగత్తునకు సృష్టి స్థితి లయములకు తానే కారణమైనవాడగుటవలన తనవశములోనే తానుండువాడు - ఈ పనులకు ఇతరులమీద ఆధారపడి యుండనివాడు).
(అల్ప శక్తిగలవాడు స్వతంత్రుడు కానేరడు - పరాధీనుడగును. శక్తి గలవాడు ఇతరుల ఆధీనములో నుండువాడుకాడు. అందుచేత సర్వశక్తులు గలిగినటువంటివాడు, సృష్టిచేసినవాడు బ్రహ్మ స్వతంత్రుడు).
నిరంకుశః (అడ్డులేనివాడు).
“అద్వితీయుండగుటంజేసి యన్యంబులైన పితృవులు లేరు ఈశ్వరునకు స్వతంత్రత్వము”
సృష్టి స్థితి సమ్హారేషు అన్యానపేక్షః -
(ప్రపంచమునకు సృష్టి స్థితి సమ్హారములు చేయుటలో ఇతరుల సహాయము నపేక్షించనివాడు - ఇతరుల సహాయము నపేక్షించకయే చేయువాడు).
(అన్నికాలములందుండువాడు, తనుకాక ఇతరమైన ఆత్మ అయినది లేనివాడు. స్వతంత్రుడు - తన శక్తితోనే యుండి అన్నింటిని చేయగలుగువాడు, తన మహిమ - గొప్పతనము ఆధిక్యతలోనే యుండువాడు) అని శ్రుతి చెప్పుచున్నది.
(jagattunaku sṛṣṭi sthiti layamulaku tānē kāraṇamainavāḍaguṭavalana tanavaśamulōnē tānuṃḍuvāḍu - ī panulaku itarulamīda ādhārapaḍi yuṃḍanivāḍu).
(alpa śaktigalavāḍu svataṃtruḍu kānēraḍu - parādhīnuḍagunu. śakti galavāḍu itarula ādhīnamulō nuṃḍuvāḍukāḍu. aṃducēta sarvaśaktulu galiginaṭuvaṃṭivāḍu, sṛṣṭicēsinavāḍu brahma svataṃtruḍu).
niraṃkuśaḥ (aḍḍulēnivāḍu).
“advitīyuṃḍaguṭaṃjēsi yanyaṃbulaina pitṛvulu lēru īśvarunaku svataṃtratvamu”
sṛṣṭi sthiti samhārēṣu anyānapēkṣaḥ -
(prapaṃcamunaku sṛṣṭi sthiti samhāramulu cēyuṭalō itarula sahāyamu napēkṣiṃcanivāḍu - itarula sahāyamu napēkṣiṃcakayē cēyuvāḍu).
(annikālamulaṃduṃḍuvāḍu, tanukāka itaramaina ātma ayinadi lēnivāḍu. svataṃtruḍu - tana śaktitōnē yuṃḍi anniṃṭini cēyagaluguvāḍu, tana mahima - goppatanamu ādhikyatalōnē yuṃḍuvāḍu) ani śruti ceppucunnadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.