(తనయొక్క తంత్రము - తనంతట తానే పనిచేయుట - స్వతంత్రము గలవాడు స్వతంత్రుడు; స్వతంత్రుని భావము స్వాతంత్ర్యము).
(తన ఇచ్ఛాప్రకారము సంచరించుట).
అపరాధీనతా - (ఇతరుల ఆధీనములోనుండకుండుట)
స్త్రీ బాల్యమందు తండ్రి వశములోను, యౌవనమందు భర్త వశములోను, వార్థక్యమందు పుత్రుల వశమందుండువలెను, కాని స్త్రీ యెన్నడును స్వతంత్రించి యుండకూడదు - స్వతంత్రమునకర్హురాలు కాదు). న స్త్రీ స్వాతంత్రమర్హతి” ఇతి మనుః.
(tanayokka taṃtramu - tanaṃtaṭa tānē panicēyuṭa - svataṃtramu galavāḍu svataṃtruḍu; svataṃtruni bhāvamu svātaṃtryamu).
(tana icchāprakāramu saṃcariṃcuṭa).
aparādhīnatā - (itarula ādhīnamulōnuṃḍakuṃḍuṭa)
strī bālyamaṃdu taṃḍri vaśamulōnu, yauvanamaṃdu bharta vaśamulōnu, vārthakyamaṃdu putrula vaśamaṃduṃḍuvalenu, kāni strī yennaḍunu svataṃtriṃci yuṃḍakūḍadu - svataṃtramunakarhurālu kādu). na strī svātaṃtramarhati” iti manuḥ.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.