← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వతస్సిద్ధః svatassiddhaḥ

Original — తెలుగు
  1. స్వతః ఏవ, స్వప్రయత్నం వినైవ స్వనియమనార్థం సిద్ధః - స్వతః ఏవ సిద్ధః -

(తనంతట తానే, తన ప్రయత్నములేకనే, తనను తానే నియమించుటకు సిద్ధించువాడు).

  1. తనంతట తానే పొడచూపువాడు - ఎక్కడ కావాలనిన అక్కడ, ఏ రూపములో కావాలనిన ఆ రూపములో, ఎప్పుడు కావలెననిన అప్పుడు పొడచూపువాడు - ఆవిర్భవించువాడు.

  2. దేవతులు స్వతసిద్ధులనియు, కర్మ దేవతలనియు రెండు తెగలుగానున్నారు- స్వతస్సిద్ధులనగా పూర్వ కల్పాంతమున చేయబడిన పుణ్యకర్మ ప్రభావము వలన నీ కల్పమందు దేవతులుగానే జనించినవారు -

Transliteration
  1. svataḥ ēva, svaprayatnaṃ vinaiva svaniyamanārthaṃ siddhaḥ - svataḥ ēva siddhaḥ -

(tanaṃtaṭa tānē, tana prayatnamulēkanē, tananu tānē niyamiṃcuṭaku siddhiṃcuvāḍu).

  1. tanaṃtaṭa tānē poḍacūpuvāḍu - ekkaḍa kāvālanina akkaḍa, ē rūpamulō kāvālanina ā rūpamulō, eppuḍu kāvalenanina appuḍu poḍacūpuvāḍu - āvirbhaviṃcuvāḍu.

  2. dēvatulu svatasiddhulaniyu, karma dēvatalaniyu reṃḍu tegalugānunnāru- svatassiddhulanagā pūrva kalpāṃtamuna cēyabaḍina puṇyakarma prabhāvamu valana nī kalpamaṃdu dēvatulugānē janiṃcinavāru -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.