“పితృభ్యో దీయమానంచ యదన్నం తత్స్వధేరితం ||”. (గీతాభావప్రకాశము - 9 - 116)
(పితృదేవతులకిచ్చు అన్నము)
“అన్నం పితృభ్యోయత్ దీయతే” (శ్రీశంకరః)
“స్వథా శబ్దః పితృప్రియం”
(స్వథా అనునది పితృదేవతులకు ప్రియమైనది).
(పితృగణములకు పుష్టిని కలుగచేయునది).
(సాధారణమైన అన్నము)
(“నేనే క్రతువు, నేనే యజ్ఞము, నేనే స్వథా, నేనే ఔషధము” అని శ్రీకృష్ణభగవానుని వాక్యము). (శ్రీమద్భగవద్గీత - 9 - 16)
(స్వధాకారము పలుకుచున్న గృహము పవిత్రమైనది).
“pitṛbhyō dīyamānaṃca yadannaṃ tatsvadhēritaṃ ||”. (gītābhāvaprakāśamu - 9 - 116)
(pitṛdēvatulakiccu annamu)
“annaṃ pitṛbhyōyat dīyatē” (śrīśaṃkaraḥ)
“svathā śabdaḥ pitṛpriyaṃ”
(svathā anunadi pitṛdēvatulaku priyamainadi).
(pitṛgaṇamulaku puṣṭini kalugacēyunadi).
(sādhāraṇamaina annamu)
(“nēnē kratuvu, nēnē yajñamu, nēnē svathā, nēnē auṣadhamu” ani śrīkṛṣṇabhagavānuni vākyamu). (śrīmadbhagavadgīta - 9 - 16)
(svadhākāramu palukucunna gṛhamu pavitramainadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.