← Back to స · Booklets 51–60 (digitized file 6)

స్వయంప్రభ svayaṃprabha

Original — తెలుగు

ప్రకాశానంతరా నపేక్షకం, సత్వ పరిణామత్వాత్ -

(సత్వగుణము యొక్క పరిణామము - మార్పు - అగుటవలన ఇతర ప్రకాశ వస్తువుల నపేక్షించక ప్రకాశించునది).

Transliteration

prakāśānaṃtarā napēkṣakaṃ, satva pariṇāmatvāt -

(satvaguṇamu yokka pariṇāmamu - mārpu - aguṭavalana itara prakāśa vastuvula napēkṣiṃcaka prakāśiṃcunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.